శరణని వచ్చిన శతృవు నైనను....క్షమించ గల వారే ఘను లీ ఇలన్...!క్షమయా ధరిత్రి యనుచున్...కీర్తింప బడెను స్త్రీ ఈ గుణము చేతనే...వైరము నశి0ప జేసి స్నేహము పల్లవింప జేయ గల ఉత్కృష్ఠ గుణమీ క్షమా గుణమే....!ఈ గుణము మనిషిని మహో న్నతునిగా నిల బెట్ట గలదీగుణమే...!ఓర్పు, సహనములే... దీ ని సాధానములు...!!ఓర్పు, సహానములకు ఆత్మ జ్ఞాన మత్యా వశ్యకము....!ఓ మనిషి....!నీ జీవితమునయోగ సాధన ఒక భాగము కావలె....!!*****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి