నీవు అమ్మ వలే ఆప్యా యత చూపించినా...చంటి పిల్లల కది శ్రేయ స్కరమా....?!తగిన రోధ నిరోధక శక్తి లేని చిన్న పిల్లలు వారు!కుక్క లతో , పిల్లు లతో సహచర్యము తగదు కదాఅంటు వ్యాధులే సోకిన వారి ప్రాణాలకేప్రమాదమ్సునకమా అన్యధా భా వింపకుమా...!ఉపకారము చేయబోయి ఆపదలను కొని తేకుమాఅర్ధము చేసి కొని కాస్త దూరము జరుగుమా..!!****

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి