పెద్ద పోలీసాఫీసర్ నవుతా: - - పెండ్లి నితీష్, 5వ తరగతి

 

 పెద్ద పోలీసాఫీసర్ కావాలని ఉంది. పోలీసు వృత్తి అంటే నాకు ఇష్టం. సమాజంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైనది. మా సార్లు చెప్పిన ప్రకారం బాగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలన్నదే నా కోరిక. పాఠశాలలో సార్లు మాకు చాలా విషయాలు చెబుతూ మమ్మల్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా నేను ఉపాధ్యాయుడిగా వ్యవహరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. పాఠశాలలో మా సార్లు అనేకమైన విజ్ఞాన సంబంధమైన విషయాలను తెలియజేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలలో అనేక కార్యక్రమాల ద్వారా మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు.

కామెంట్‌లు