స్వేచ్ఛ లేని బ్రతుకు స్వాతంత్రం లేని జీవనంసహరా ఎడారేపై రెండు మనోసౌధానికి లోగిళ్ళుఅవి లేని మనిషి జీవితం సంకెళ్ళేస్వేచ్ఛ స్వాతంత్రాలుమనిషికి పుట్టుకతోవచ్చిన హక్కులుసమాజాభివృద్ధికిమానవోన్నతికిఅవి మానవునికిమహోన్నత శక్తి సంపదలురాజులఇంటిభూషణంకాదు రాజ్యాంగంప్రజల మనోభావాలకుఅది దర్పణంఅదే ప్రజాస్వామ్య సిద్ధాంతసూత్రంబూజు పట్టిన నిరంకుశ రాజ్యపాలననుదులిపి ప్రజాస్వామ్య కంఠం కీర్తించిన గొప్పకావ్యమదిదానికి ఆది మాత్రం కొందరు ప్రాచీన రాజ్యాంగ నిపుణులే అది మనం స్మరించాలేకానీ విస్మరించకూడదుకొందరినైనా జ్ఞప్తికి తెచ్చుకోకున్నఅసలైనరాజ్యాంగ రుచులుపచనానికి రావుమన రసనకందవుశ్రీరామ,బలి, హర్షవర్ధన, కృష్ణరాయ, అశోకాది మహా చక్రవర్తులుఎందరోఅసలైన ప్రజాస్వామ్యాన్నిరాజ్యాంగాన్ని మనకందించిన జాడలు అనేకంకుల మత స్త్రీ పురుష వివక్షత కు తలుపులు మూసి,ప్రజా హక్కుల పరిరక్షణకుచలువ పందిరివేసిఒకదేశ జనులజీవన గతికిప్రగతికి బాటలు,ఏర్పరిచేదిరాజ్యాంగంకబంధహస్టాలనుండి దేశాన్ని కాపాడిన ఆధునిక అశోకులు నవ్య స్వర్ణయుగస్థాప కల్పనా చక్రవర్తులురాక్షస రాజ్యాలను రాజులను వీక్షణాలకు కూడా అందకుండా తరిమికొట్టినబలమైన బలి చక్రవర్తులు ఎందరోవారందరిఆలోచన పరిశ్రమతోశరీరశ్రమతోమన హస్తాలలో అరటిపండులా వచ్చిందినేటి రాజ్యాం కాని దానికి పునాది ఆదిఆ పైవారిదేఆధునిక భారతదేశరాజ్యాంగ శిల్ప రూపకల్పనలోశిల్పులు1 డాక్టర్"బాబా సాహెబ్ అంబేద్కర్ "రాజ్యాంగ పితామహుడు"గా కీలక సూత్రధారుడు2 డాక్టర్ రాజేంద్రప్రసాద్3 జవహర్లాల్ నెహ్ర4 బెనగల్ నర్సింగరావు (సలహాదారు విదేశాలలో తిరిగి రాజ్యాంగ రూపకల్పన చేసే విధానంలో మొదటి ముసాయిదా సమర్పించినవాడు ముఖ్యుడు)5 సర్దార్ వల్లభాయ్ పటేల్అన్నిటా ఉక్కుమనిషి6 కృష్ణస్వామి అయ్యర్7 మహిళా మణులు సరోజినీనాయుడు విజయలక్ష్మి పండిట్హన్సా మెహతాదుర్గాబాయి దేశ్ముఖ్అమృత కౌల్ఇందరిఉద్దండుల చేతి దండంమన రాజ్యాంగందానిని దండగ మారిదానిగామార్చి తమ మెడలో పూలదండగా వేసుకుని తిరిగే నాయకులకుకనువిప్పు కలగాలి అసలైన ప్రజాస్వామ్యం రాజ్యాంగం వచ్చే రాజ్యాంగ దినోత్సవానికైనాజనాలకు అందగలిగితే అప్పుడే ఆ పైవాళ్ళందరూ సంతోషిస్తారు ఇప్పుడు ఉండేవాళ్ళు బాగుపడతారుభారత జనావళి కి అప్పుడే అసలైనకార్తిక మాస దీపాల శోభావళి🩸🩸🩸🩸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి