సాంవల్ షా సేఠ్ అద్భుత గాథ: - - యామిజాల జగదీశ్
తన భక్తుడి పరువు నిలబెట్టేందుకు స్వయంగా వ్యాపారి రూపంలో వచ్చిన ద్వారకాధీశుడు! గుజరాత్‌కు చెందిన పరమ కృష్ణభక్తుడు నర్సీ మెహతా గారి జీవితంలో చోటుచేసుకున్న ఈ అద్భుత గాథ భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తనను నమ్ముకున్న భక్తుడి విశ్వాసాన్ని కాపాడేందుకు శ్రీకృష్ణుడు సాంవల్ షా సేఠ్ రూపంలో వచ్…
• T. VEDANTA SURY