ప్రియమైన విద్యార్థులారా ! ప్రస్తుతం మనమందరం ఇంటికే పరిమిత మయ్యాము. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా విద్యార్థులు వ్రాసిన పుస్తకాలను పరిచయం చేస్తున్నాను .ఆ పుస్తకాల పీడీఎఫ్ లు మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. 1.జక్కాపూర్ బడి పిల్లల కథలు (2019) 2.మధుర పద్మాలు -జక్కాపూర్ బడి పిల్లల కవితలు (2020 ) 3.అక్షర -పక్ష పత్రికలమాల (2007-08). /- భైతి దుర్గయ్య (సంపాదకులు) 9959007914


కామెంట్‌లు