కరోనా ప్రళయతాండవంతో విలవిలలాడుతున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో కొంతైనా సాయం అందించాలన్న సహృదయంతో.. ఎనిమిది పదుల వయసుదాటినా... వెనుకాడని, తెలుగువారు గర్వించే ప్రముఖ, వయోధిక పాత్రికేయుడు శ్రీ ఎ బి కె ప్రసాద్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రు.50 వేలచొప్పున లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం.. ఆయన శిష్యునిగా ఆనందం. కరోనాకు విరాళమిచ్చిన తొలి తెలుగు పాత్రికేయునిగా గుర్తుండిపోతారు.


కామెంట్‌లు