కెనడాలో ఉంటుంది / చిన్నారి మనస్వి / పాటలెన్నో పాడుతుంది / ఆటలెన్నో ఆడుతుంది / అందరితో శహబాష్ / అనిపించు కుంటుంది/ స్కూల్ లోన ఫస్ట్ వచ్చి / ఆశ్చర్య పరుస్తుంది / అక్కయ్యతో మాట్లాడి / సంబరపడి పోతుంది./ అమ్మతోని , నాన్నతోని / అనురాగం పంచుతుంది / ఈ రోజు చేసుకునే / బర్త్ డే కు మనమంతా / గుడ్ విషెస్ చెబుదాము / - మొలక


కామెంట్‌లు