మహాకవి *శ్రీశ్రీ* జయంతి కలమును బట్టి ప్రాణంబోసి కలమును కదిలించిన అక్షరజ్యోతి ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని రంగనేలినట్టి విప్లవకవి కవి బ్రహ్మ స్వరూపుడు భారతదేశ ప్రజానీకానికి శ్రీశ్రీ తెలుగు వీరలెవరాయని మన్యందొర స్వాతంత్ర పోరాటాన్ని చాటిచెప్పే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటూ యావత్ యువలోకాని మేల్కొపెను మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండితోసుకు పోదాం పైపైకంటూ విప్లవాజ్నిరగిలించిన ప్రజాకవి శ్రీరంగం శ్రీనివాసరావు తెలుగు సాహితి రంగానికి ఎనలేని సేవచేసిన మహాకవి *శ్రీశ్రీ*గారికి జన్మదిన శుభాకాంక్షలు పద్మరత్నాలు ప్రగతికి వెలుగు. బోయ శేఖర్ చిత్రసాహిత్(కుంచె/కలంపేరు) కర్నూలు


కామెంట్‌లు