ప్రభుత్వ నెహ్రు మెమోరియల్ హై స్కూల్ లో మండల స్థాయి విద్యార్థుల ప్రతిభ పోటీలు. బాలల దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ నెహ్రు మెమోరియల్ హై స్కూల్ లో మండలం లోని పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన , వక్తృత్వ డ్రాయింగ్, పాటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేసారు.'ఈ కార్యక్రమంలో డిప్యూటీ విద్యాధికారి విజయలక్ష్మి ,డిప్యూటీ ఐ ఓ ఎస్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు