ప్రకృతి వరము (బాలగేయం) అమ్మ ఒడిలో పాపాయి పెరిగీ పెద్దగ కావాలి చెట్లను నీవే పెంచాలి ప్రకృతి వరమై ఎదగాలి కీటక క్రిములు పోవాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంతో వెలగాలి అందరి దీవెన పొందాలి. .....,.పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు