గుర్తుకొస్తున్నాయి : - చెట్ల చేమలతో స్నేహ సావాసాలు అలుపు సొలుపూ లేని ఆట విశేషాలు మాటమాటకు పొంగు సంతోష సముద్రాలు అలలుఅలలుగా తాకి అలరారు తీరాలు -సత్యజి ప్రజా


కామెంట్‌లు