బాలగేయము ...................... కొండ మీది కోతులు మా ఊరి బాలలు సహస వీరులు చూపిస్తారు చుక్కలు ఆడుతారు ఆటలు పాడుతారు పాటలు చదువుల్లో ఘనులు వల్లిస్తారు ఎక్కాలు చేస్తారు లెక్కలు విప్పుతారు చిక్కులు పొందుతారు మెప్పులు ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా


కామెంట్‌లు