జీవితం లో మనం భయపడ వలసిన అవసరం లేదు. జీవితాన్ని అర్థం చేసుకోవాలి. మరింతగా అవగాహన చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. మనం నిర్భయంగా ఉండటానికి ఏం చేయాలో శ్రీమేధ తన బొమ్మలో చెప్పింది.. ఈ చిన్నారి హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఉంటుంది . సౌమ్య బొందుగుల


కామెంట్‌లు