చిట్టి చేతులు. పెద్ద బొమ్మలు--( వెంకట్) వికారాబాద్ జిల్లా-- విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసం. ఆర్ట్ టీచర్ ప్రియాంక కృషి చేస్తుంది ముఖ్యంగా వికారాబాద్ సంగం లక్ష్మీబాయి విద్యార్థుల ప్రతిభ ను రెట్టింపు చేయడం కోసం ప్రిన్సిపల్ రమణమ్మ మరింత శ్రద్ధతో ఉపాధ్యాయులను విద్యార్థులను అభినందిస్తూ వారికి మార్గదర్శనం చేస్తుంది బాల్యంలోనే వారిని చక్కని చిత్రకారులు తయారుచేయడం మా అందరి కర్తవ్యం అంటుందిఇక్కడి విద్యార్థులు సైతం అందమైన బొమ్మలు వే సె అమ్మాయిలు గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని. చక్కని బొమ్మలు best అవార్డు పొందాలని మనము కోరుకుందాం విష్ యు ఆల్ ద బెస్ట్


కామెంట్‌లు