ఎగిరివచ్చే పావురమా నా తోడు నీవే ఉంటావే నీతోనె నాకు ఎన్నో ఆటలే పాటలే మాటలే వినిపించాలని హాయిగ ఉంటదే. నా మాటలు నీకు వస్తే నాకు ఆనందమే దూరతీరాల గమ్మతైన ముచ్చటలే చెప్పుకొంటిమే. నాకు నీలా రెక్కలుంటే హాయిగ నీతోనే ఎగిరిపోదునే నీవాళ్ళదోస్తులతో నేను ఉంటినే నావాళ్ళ దోస్తులతో ఆడుకొందుమే.-నమిలకొండ జయంత్


కామెంట్‌లు