తాతయ్యంటే నాకిష్టం -- తాతయ్యంటే నాకిష్టం తాతయ్యంటే నా ప్రాణం బహుమతులెన్నో ఇస్తాడు బంగారంలా చూస్తాడు కష్టం విలువ చెబుతాడు వినరా!పాఠం అంటాడు పైసలు ఎన్నో ఇస్తాడు పదిలం నీవని అంటాడు సరదా సరదాగుంటాడు సంగతులన్నీ చెబుతాడు వీపున గుర్రం అంటాడు ఎన్నో ఆటలు చెబుతాడు ముసిముసి నవ్వుతొ వస్తాడు చేతి కర్రతో కొడతాడు. పద్మ త్రిపురారి జనగామ.


కామెంట్‌లు