ఢిల్లీ లోని మహేంద్ర పబ్లిక్ స్కూల్ లో మూడో తరగతి చదువుతున్న చిన్నారి మనోజ్ఞ తమ్మినేని కరోనా సెలవుల్లో ఫ్లవర్ వాజ్ తయారు చేసింది. చాలా బాగుంది కదూ. ఈ చెల్లాయి అమ్మ శృతి , నాన్న వెంకట కృష్ణ .


కామెంట్‌లు