అతడొక ఉపాధ్యాయుడు . తెలంగాణ లోని నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తుంటాడు.. పేరు తిరువరంగం ప్రహ్లాద్ .. ఇప్పుడు సమయం దొరికి నపుడు అందనంగా డిజైన్లు వేయడం అలవాటు. చాలా పాఠశాలల్లో ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసి ప్రముఖుల ప్రశంసలు పొందాడు.. మరి కరోనా సెలవుల్లో వేసిన బొమ్మలను మీకోసం ఇస్తున్నాం చూడండి.. మీ ప్రతిభను మొలకను పంపండి.


కామెంట్‌లు