బహుళ రంగులున్న బతుకమ్మ చీరలు
నేసినట్టి ఘనులు నేతగాళ్లు
పడతులందరికిని పంచు ప్రభుత్వము
బహుమతిగను యిచ్చు పండుగకును!!
పద్యం-- అన్నాడి జ్యోతి -- సిద్దిపేట.
బహుళ రంగులున్న బతుకమ్మ చీరలు
నేసినట్టి ఘనులు నేతగాళ్లు
పడతులందరికిని పంచు ప్రభుత్వము
బహుమతిగను యిచ్చు పండుగకును!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి