మామయ్య--డా.గౌరవరాజు సతీష్ కుమార్.

మామయ్య మామయ్య
అమ్మకు అతడు అన్నయ్య
నాన్నకు అతడు బావయ్య
నాకు అతడు మామయ్య
అతని మనసు వెన్నయ్య
నాకే ఇచ్చాడు పెన్నయ్య !!


కామెంట్‌లు