మన్నించుము భక్తవరుల మాధవ విష్ణో/ఎన్నెన్ని వెదకి చూచిన/అన్నిట నీవున్నవందురయ్యా సాక్షీ//(15)సిరులివ్వను కరులివ్వను/కరి వరదా నీకు తగును కరుణించ గదే/మురియు చు నుంటిని నిరతము/పరమాత్మా సర్వశక్తి పరుడవు సాక్షీ//(16)
సాక్షి శతకము: - -బెహరా ఉమామహేశ్వరరావు-సెల్ నెంబర్:9290061336
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి