మినీ - జయా
బంధమేదైనా కావచ్చు

నిజమైన ప్రేమ

మనకైన స్వేచ్ఛ

మనకైన గౌరవం

లేనప్పుడు

ఆ బంధం 

దీర్ఘకాలం సాగదు

కామెంట్‌లు