పవిత్ర కాశీ పట్టణాన, విక్రమ నామ సంవత్సరం జన్మించిందొక నిప్పు కణిక .. మణి కర్ణికపరతంత్ర పాలన నుంచి స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం కలలు గన్న చైతన్యం మూర్తీభవించిన ధీర వనితఆంగ్లేయుల సింహాసనాన్ని గడ గడ లాడించినపరాక్రమం, దేశభక్తి కలబోసిన రూపంరవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమనివిర్రవీగే ఆంగ్లేయులతో జరిగిన మహా సంగ్రామంలోరెండు చేతుల్లో కత్తులతో లక్ష్మీ బాయి చూపించిన తెగువ, సాహసం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం" నేను నా ఝాన్సీ ని ఒదులుకోను " అని నాడు పదహారేళ్ళ బాలిక చెప్పిన మాటలు నేడు చరిత్ర పుటల్లో నిలిచాయినేటికీ కోట్లాది భారతీయుల హృదయాల్లో ప్రేమ జ్యోతులను ప్రసరింపజేసిన ధీర వనితఝాన్సీ లక్ష్మీబాయి.
నిప్పు కణిక - మణి కర్ణిక: వేముల ప్రేమలత--హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి