జోత: -:- డా.గౌరవరాజు సతీష్ కుమార్. డిసెంబర్ 26, 2020 • T. VEDANTA SURY ఆడుదాం పాడుదాంఅల్లరెంతొ చేయుదాందూకుదాం గెంతుదాంగమ్మత్తెంతొ చేయుదాంకుంటుదాం కూలుదాంగుంజీలు తీయుదాంపట్టుదాం గుంజుదాంబలమెంతొ చూసుదాంమూయుదాం దాయుదాందొంగలాగ నక్కుదాంపోరుదాం కోరుదాందేవుడి జోత ఎత్తుదాం !! కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి