సకల జగద్రక్షకుడవు/అకలంక సలక్షణుడవు అంబుజనాభ/
ప్రకటింతు నీ మహత్వము/
సుకరము నీ దరిశనంబు సులువుగ సాక్షీ//(37)
ఓం దాతా సుదయాళో/
వేదాంత సురేంద్ర కరుణ వెలయగ నిపుడే/
నీ దరిశన మీ జన్మలొ
కాదా, కాకున్న నిను కదలనీయను సాక్షీ//(38)
సాక్షి శతకము -బెహరా ఉమామహేశ్వరావు-సెల్ నెంబరు:9290061336
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి