సాక్షి శతకము -బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్:-9290061336


     బుధ్యాత్మ ప్రకాశముచే/

    విద్యాధికమై సమస్త వేద విధానం/

    బాద్యంతము అగోచరమగు/

    సాద్యంబగు తత్వమర్మ సకలము సాక్షీ//(41)

ఆ పైని ప్రేమ తత్వము/

ప్రాపై ఆనంద సుఖము ప్రత్యగ్భిన్నం/

బాపై నిన్వీక్షించెడి/

గోప్యము తాదెలిసికొను గురుతున సాక్షీ//(42)