పొడుపు కథలు : --డా. కందేపి రాణి ప్రసాద్


 1ఆకుపచ్చని ఆకు

తెల్లని ఆల్కలీ

నల్లని విత్తు కలిపితే 

ఎర్రని ద్రవం తయారవుతుంది

ఏమిటి రంగులు?ఎక్కడ?


2నేను ఇనుమును మనసారా ప్రేమిస్తాను

కనిపిస్తే చాలు అతుక్కునే తిరుగుతాను 

ఎవరీ ఇనుప ప్రేమికుడు?


జవాబులు :1ఆకు ,వక్క,

సున్నం 2అయస్కాంతం