చెఱువు లోని కొంగ: -గంగదేవు యాదయ్య


 చెఱువు లోని కొంగ 

చేపలు పట్టే దొంగ

దొరికిన చేపలు మింగ

దొరుకక పోతే బెంగ.

*****************

 *చెయ్యి మీద చెయ్యి* 

చెయ్యి మీద చెయ్యి

చెయ్యి మీద వెయ్యి

చెయ్యి మీద నెయ్యి

చెయ్యి మీద వెయ్యి

( ఉయ్యాల జంపాల పుస్తకం నుండి)

కామెంట్‌లు