నల్గురిల బతుకుతున్నపుడునల్గురు మెచ్చె పనిజెయ్యాలనేసోయి ఉండాలే...నల్గురికి మేలు జేసుకుంటనరజన్మ కి సార్ధకం చేసుకోవల్ననిసోయి ఉండాలే...నల్గురిల తిరుగుతుంటేనవ్వులపాలు చేయని బట్ట మీదసోయి ఉండాలే.....నల్గురిల మెదులుతుంటేనాలుక మాట్లాడే మాటమీదసోయి ఉండాలే....నల్గురిల లేక ఒంటిగ ఉంటెనాటకమాడే మనసు మీదసోయి ఉండాలే.......నల్గురికి మేలు జెయ్యక పోయిననల్గురికి కీడు జెయ్యద్దనేసోయి ఉండాలే........
సోయి ఉండాలే: --- సామల కిరణ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి