ఆటవెలది పద్యం:-పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం


 కష్టనష్టమైన యిష్టమై రైతన్న

అరక పట్టుతాడు అలుపులేక

పుట్ల రాసులందు పుడమికి కూడెట్టు

రైతు గెలిచి తీరు రాజ్యమందు




కామెంట్‌లు