ప్రతాప్ కౌటిళ్యా పలుకులు

 గాల్లో తేలడం అంటే
విమానంలా ఎగరడం
కాదు
ఒకరి మదిలో
మెదలడం !?!!?
శాస్త్రవేత్త అంటే
చెత్తా కాదు 
చెత్తలోంచీ ఉత్తమమైన
వాటిని
ఉత్పత్తి చేసే వాడూ!!!!?
మనకు
ఇచ్చినోడు
ఉన్నోడు-కాదూ
ఉన్నోడవుతాడు !!!?
మన లోపలా
మలినముం‌దీ
కానీ వాసన లేదూ!!
బయట మాత్రం
వాసన వస్తుంది!!?
శృంగారానికి
రంగు రుచీ వాసన లేదు
శృంగారం
స్వచ్చమైన-నీరు !!!?
అసూయా
కుబుసం ఒకటే
నేను-పామును
కాను-రామునూ !?!!?
నక్కా ఎప్పుడూ
పైకే చూస్తుంది!!
కుక్కా-ఎప్పుడూ
క్రిందీకేచూస్తుందీ!!?
చూపుకూ కూడా
ముందుచూపుంటుందీ!!?