ఠక్కునచెప్పండి. డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 1)ఎన్నడువాడని.ఏఅస్త్రం దరిచేరనీయని పూమాలపేరేమిటి?
 2) కామధేనువుకు మరోపేరేమిటి?
3) సుగ్రీవుని మంత్రిపేరేమిటి?
4) యజ్ఞానికి పాలుఇచ్చే గోవుని ఏమంటారు?
5)ఏకచక్ర రథంపై ప్రయాణించేది ఎవరు?
6) త్రివిధకాంక్షలు ఏవి?
7)త్రివేణి నదులు ఏవి? 
8) పంచామృతాలు అని ఏవి?
9) సప్తఉపాయాలు అంటే ఏవి?
10)అష్టవసువుల పేర్లేమిటి?
సమాధానాలు: 1)ఇంద్రమాల. 2) సురభి.3)జాంబవంతుడు. 4)హోమధేనువు. 5)సూర్యుడు. 6)కాంతం-కనకం-కీర్తి. 7)గంగా-యమునా-సరస్వతి. 8)నీరు-పాలు-పెరుగు-నేయి-తేనే. 9)సామ-దాన-భేధ-దండ-మాయ-ఉపేక్ష-ఇంద్రజాలము.10)ఆపుడు-ధృవుడు-సోముడు-అధర్వుడు-అనిలుడు-ప్రత్యుషణుడు-అనలుడు-ప్రభాసుడు.(భీష్ముడు).