బాలగేయం: -సత్యవాణి


చిలుకమ్మ కట్టింది

చిగురాకు చీర

చీరలో బాగుంది

చిలకమ్మ చాలా

ఎర్ర ఎర్రని ముక్కు

ఎంతొ బాగుంది

మెడలోని హారం

మేలుగా వుంది

నల్లనీ హారమది

నప్పింది మెడకు

అందుకనె చిలుకమ్మ

అంతబాగుంది


      

కామెంట్‌లు