బాలగేయం: - సత్యవాణి


 బుడగలు బుడగలు

రంగు రంగుల బుడగలు

రండీ బాలలు రారండీ

రంగుల బుడగలు కొనరండీ

గాలినినింపీ ఆ బుడగలను 

గగనంలోకెగరేయండి

ఆకాశంలో రగులబుడలు

హరివిల్లును మరిపించునులే

రండీ బాలలు రారండీ

రంగుల బుడగలు కొనరండీ


             

కామెంట్‌లు