భూమి ఎంతో పెద్దదీ: - గంగదేవుయాదయ్య


 భూమి ఎంతో పెద్దదీ

చుక్క ఎంతో చిన్నదీ

చుక్క వరకూ వెళ్ళి చూస్తే

చుక్క ఎంతో పెద్దదీ

భూమి ఎంతో చిన్నదీ..!

( ఉయ్యాల జంపాల పుస్తకం నుండి) 


కామెంట్‌లు