భిన్నత్వంలో ఏకత్వం: -వేముల ప్రేమలత: -హైదరాబాద్
 తెల్లవారిని ఓడించి,  సాధించిన విజయం  త్యాగధనుల పోరాట  ఫలితం
 భిన్న భాషలు. విభిన్న సంస్కృతులు కల్గిన ఏకైక దేశం
భిన్నత్వం లో ఏకత్వం నింపుకున్న మన దేశ జెండాను గౌరవిద్దాం
కాషాయం హిందూ ధర్మానికి,
 తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకు
 మధ్యన అశోక చక్రం సఖ్యతకు
ఆకుపచ్చ పాడిపంటల సమృద్ది కి సంకేతాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గా నిలిచింది మన దేశం
జనవరి 26న మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవం
 గణతంత్ర సార్వభౌమ సర్వ సత్తాక దేశంగా బాసిల్లే మన భారతావని
 త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి మన దేశ భక్తిని
చాటుదాం 
దేశ సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన అమర వీరులకు జోహార్లు  అర్పిద్దాం
    
కామెంట్‌లు