1) దశరధుని (మంత్రి )రథసారధి పేరేమిటి?2) సుమాలి ఎవరు?
3) బలరామునిచేతిలోమరణించిన కంసుని తమ్మునిపేరేమిటి?
4) సుగ్రీవునిభార్యరుమ ఈమెతండ్రిపేరేమిటి?
5)జనమజేయునిపురోహితుని పేరేమిటి?
6) సోమునకు మరోపేరేమిటి?
7) రాహువుకు మరోపేరేమిటి?
8) అగస్త్యుడు--విశ్రవసుల తల్లిపేరేమి?
9)ఏకలవ్యుని తండ్రిపేరేమిటి?
10) హృదీకుని తండ్రిపేరేమిటి?
సమాధానాలు:1)సుమంతుడు. 2)రావణునిమాతామహుడు. 3) సుమాలి.4) సుషేణుడు.5)సోమశ్రవసుడు.
6)చంద్రుడు. 7)స్వర్భానుడు. 8)హవిర్భుక్కు. 9) హిరణ్యధ్వనుడు.10) భోజుడు.
ఠక్కునచెప్పండి. పురాణప్రశ్నలు-సమాధానాలు. డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి