ఆటవెలది పద్యం: -పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం


 డిపుంజులెగిరి కొట్లాడుతుండగా

కాళ్ళ గోర్లు రిక్కి గాయమైన

ప్రాణమించుకున్న పడిలేచి సమరాన

గెలుపు కొరకు నిలుచు కూతపెట్టి