పోలదిన్ నిషేదిద్దాంగుడ్డసంచులను వాడుదాం
పర్యావరణాన్ని కాపాడుదాం
సద్దుచెయ్యక జీవించుదాం
శ్రీ శ్రీనివాసుని సూక్తి-సకల జగమునకు కీర్తి..!
భావము:- కవి చెప్పినది ఏమనగా ప్లాస్టిక్ సంచులు వాటి తో తయారుచేయబడిన పదార్థాన్ని నిషేధిద్దాం పర్యావరణాన్ని పరిరక్షించడం మనం చేస్తే ఎల్లలోకములకు కీర్తి దక్కడం గలదు.
శ్రీనివాస శతకం: -:యడ్ల శ్రీనివాసరావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి