సాక్షి ‌శతకము: బెహరా ఉమామహేశ్వర రావు


 కేశవ నిన్నెల్లప్పుడు/

ఈశా సర్వేశ యనుచు యీ లోకములో/

దోసిలొగ్గి నుతింతును

నాశములేనట్టి ముక్తి నా కిడు సాక్షీ//(65)


          ‌నిను నుతి సేయియగ తరమా/

‌‌   ‌‌    ‌  ‌ అనవరతము నిను నుతింప అకౄరుడనా/

         ‌‌ పనిలేని వేళ జ్ఞాపక

           మునకొచ్చిన వేళ నిను నుతింతును సాక్షీ//

కామెంట్‌లు