మినీ : జగదీశ్ యామిజాల


 మాటలతోనే కాదు

రాళ్ళతోనూ

కవితను సృష్టించిన 

నేర్పరికి

నమోవాక్కులు.....


కామెంట్‌లు