ఠక్కునచెప్పండి.:-పురాణప్రశ్నలు-సమాధానాలు.-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.


 1)అష్టకాదుల పేర్లేమిటి?

2)అసిక్నిభర్తపేరేమిటి 

3) దుష్యంతుని పౌత్రునిపేరేమిటి 

4)మౌద్గల్యమహర్షి భార్యపేరేమిటి?

5)కుబేరుని తల్లి ఇలబిల ఈమెతండ్రి పేరేమిటి?

6)నాటిభూపాలదేశమునకు నేటి పేరుఏమిటి?

7)నాటిపాంచాల దేశం ఎక్కడ ఉండేది?

8) ఉదంకుడు ఎవరి శిష్యుడు?

9)కరంభి తండ్రి పేరేమిటి?

10) నాగరాజు కర్కోటకుని తల్లిపేరేమిటి?


సమాధానాలు:1) అష్టకుడు-ప్రతధ్ధనుడు-వసుమానుడు-శిబి.2) దక్షుడు.3) అశ్రీతుడు.

4) ఇంద్రసేన.5) త్రుణబిందువు.6) భూపాల్.  

7) కానాపూర్ నుండిఆరావళి( యుపి)8)పైలుని. 

9) యదువంశీయుడైన శకుని.10)కద్రువ..


కామెంట్‌లు