గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!: -బాలవర్ధిరాజు


 మన భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా అవతరించి నేటికీ 71 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా నా భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

జయహో భారత రాజ్యాంగ నిర్మాత  భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్!


కామెంట్‌లు