వర్షం కురవని మబ్బుదానికొకో సారి కరువు జబ్బు
అవసరానికి పడని వాన
తంత్రులు తెగిన వీణ
పంట కోసే సమయంములో ముసురు
తీస్తుంది రైతుల ఉసురు
వరదా!వరదా!!యన్న కాపాడని వరద
జనావాసంపై పారడం దానికో సరదా
మొత్తంమీద ప్రకృతికి పుట్టిందా కినుక
కాగలదు భూమి మృత్యు వాటిక
మబ్బు-వాన-ముసురు-వరద(దత్తపదాలతో ఓ కవిత): -కిలపర్తి దాలినాయుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి