ఠక్కునచెప్పండి .--పురాణప్రశ్నలు-సమాధానాలు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 1) శివుని రథసారధి ఎవరు?
2) సూర్యుని రథసారధి ఎవరు?
3) ఇంద్రుని రథసారధి ఎవరు?
4) అర్జునుని రథసారధి ఎవిరు??
5)కర్ణుని రథసారధి ఎవరు??
 6)ఉత్తరకుమారుని రథసారధి ఎవరు?
 7) అభిమన్యుని రథసారధి ఎవరు?
8) భీముని రథసారధి ఎవరు?
9)శ్రీకృష్ణుని రథసారధి ఎవరు? 
 10) రావణుని రథసారధిఎవరు?
1)బ్రహ్మ.2)అనూరుడు. 3)మాతాలి. 4)శ్రీకృష్ణుడు, 5)శల్యుడు. 6) బుృహన్నల.7)సుమిత్రుడు. 8) విశోకుడు.9) దారకుడు.10)కాలకేతకుడు.