ఋతుధర్మం: - సత్య వాణి

 


వసంత ఋతువు

చెట్లు చిగురించి పచ్చదనమువెల్లివిరియును. 

మామిడి మొదలగుఫలవృక్షములు పూతపూయును


గ్రీష్మ ఋతువు

ఎండలు మెండుగా కాయును

చెరువులు దొరువులు ఎండిపోవును


వర్ష ఋతువు

వర్షములు విశేషముగా కురియును

చెరువులు దొరువులూ నిండును

రైతులు వరినాట్లు వేయుదురు


శరదృతువు మంచి వెన్నెల కాయును

హేమంత ఋతువు

బంతీ చేమంతీ వంటి పూలు విషేషముగా పూయును


శిశిర ఋతువు

చెట్లు ఆకులు రాల్చును

మరల చిగురించుటకు  సిధ్ధపడును

కామెంట్‌లు