అందం -చందంఆకర్షణ లో -వాళ్లు,
ప్రేమ బాడ్జీ
తగిలించుకుని
సహజీవనం తో
స ర్వం మరచి ,
మంగళ సూత్రాన్ని
వాగ్ధాన పత్రం చేశారు !
తొందరపాటు నిర్ణయాలు ,
విచిత్రంగా ....
విడాకుల పత్రం
చేతిలో పెట్టాయి ..!!
------
ఫొటోలో----
అన్నయ్య కె.కె.మీనన్ (నాకు పునర్జన్మ నిచ్చిన పుణ్య మూర్తి)తో నా బాల్య చిత్రం (కుబ్దీ గూడ,హైదరాబాదు)
(వి) చిత్రం ...!!:-డా.కె.ఎల్.వి.ప్రసాద్--హనంకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి