కలము సాక్షిగ వ్రాయ వేమిరగుండె లోపల కూర్మి తత్త్వముకురియు చుండగ భరతపుత్రుడా! 107మానవత్వము మనిషి ధనమనిమహిత గుణమే ధర్మ పథమనినమ్మి నడచిన ఓట మెరుగవునవత కోరుము భరతపుత్రుడా!108
భరత పుత్రుడా!(గేయ సూక్తులు):డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి