ధనాశి ఉషారాణి కి సరోజిని నాయుడు నేషనల్ బెస్ట్ సర్వీస్ అవార్డు


 చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపకురాలు ధనాశి ఉషారాణి కి తెలుగు సాహిత్యంలో వివిధ పక్రియల రూపకల్పన బిరుదులు అందజేచేస్తూ సాహిత్యములో చేస్తున్న కృషికి గాను  గోల్డెన్ కేర్ క్లబ్  బెంగళూరు వారు సరోజిని నాయుడునేషనల్ బెస్ట్ సర్వీస్ అవార్డ్ అందజేశారు  .అవార్డ్ రావడంతో  అధ్యక్షులు ఈశ్వర్ పలువురు సాహితీ వేత్తలు అభినందనలు తెలియజేసారు.